బీహార్‌ రెస్టారెంట్‌లో యువతిపై పోలీసుల దురుసు ప్రవర్తన.. సోషల్‌మీడియాలో వీడియో వైరల్

బీహార్‌: బీహార్‌లోని ఒక రెస్టారెంట్‌లో ఉన్న అన్నాచెల్లెలను అసభ్యంగా అవమానించి, పోలీసులు అత్యంత దురుసుగ వ్యవహరించిన ఘటన భారీ విమర్శలకు గురవుతోంది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. ఇతర దేశాల్లో పోలీసులు ప్రజలకు రక్షణ కవచంలా నిలుస్తుంటే, భారత్‌లో మాత్రం పౌరులు తమే రక్షణ ఇవ్వాల్సిన పోలీసులకే భయపడాల్సిన పరిస్థితి నెలకొన్నదని విమర్శకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *