Category: సినిమా

మరో వివాదం లో ఏఆర్‌ రెహమాన్ 

జానీ మాస్టర్‌తో కలిసి పనిచేయడం పై విమర్శలు హైదరాబాద్‌: సంగీత స్రష్ట ఏఆర్‌ రెహమాన్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. మైనర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొని, POCSO చట్టం కింద అరెస్టు అయిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌తో కలిసి పనిచేయడంపై ఆయనపై…