దేవుడి సొమ్ముపై కక్కుర్తి.. వైరల్ అవుతున్న దృశ్యాలు
అమ్రోహా: భక్తులు భక్తిశ్రద్ధలతో దేవుడి పాదాల వద్ద ఉంచిన కానుకలపై ఓ దుర్మార్గుడు కన్నేశాడు. పాపభీతి, భగవంతుడిపై భయం ఏమాత్రం లేకుండా.. అర్ధరాత్రి వేళ ఆలయంలోకి చొరబడి దేవుడి సొమ్మునే దోచుకెళ్లాడు. ఉత్తరప్రదేశ్ అమ్రోహా జిల్లా గ్రీన్ కాలనీలో చోటుచేసుకున్న ఈ…
